బీఆర్ఎస్ నేతల ఉత్తర కుమార ప్రగల్భాలు

బీఆర్ఎస్ నేతల ఉత్తర కుమార ప్రగల్భాలు కాళేశ్వరం ప్రాజెక్టుపై అడ్డ‌గోలుగా కోత‌లు వారం రోజుల్లో నీళ్లు ఇస్తామనడం హాస్యాస్పదం మేడిగడ్డ కుంగినప్పుడు ఎందుకు రిపేర్లు చేయించలేదు రూ.లక్ష కోట్ల వృథా చేసినందుకు బీఆర్ ఎస్ నేత‌లు క్షమాపణ చెప్పాలి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు సిద్ధం ఎన్డీఎస్ఏ నివేదికలను పక్కనపెట్టి పంపులు ఆన్ చేస్తామనడం నేరం వేముల‌వాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధ్వ‌జం కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు ఇతర...