రోడ్డు ప్రమాదం చేసి.. బాధితుడిపై దాడి

రోడ్డు ప్రమాదం చేసి.. బాధితుడిపై దాడి నిందితుడి అరెస్టు చేసిన గీసుగొండ పోలీసులు కాకతీయ, గీసుగొండ: రోడ్డు ప్రమాదానికి కారణమై, ప్రమాదంపై ప్రశ్నించిన వ్యక్తిని తీవ్రంగా గాయపరిచిన ఘటనలో నిందితుడిని సోమవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మచ్చాపురం గ్రామానికి చెందిన బాల్తా బుచ్చిబాబు మే 21న రాత్రి ఇంటికి వెళ్తుండగా, అదే గ్రామానికి చెందిన కంబాల వెంకటేష్ అతివేగంగా ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ బాధితుడిని ఢీకొట్టాడు. ప్రమాదంపై నిలదీయగా, నిందితుడు వెంకటేష్...