70 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల ఎమ్మార్వో
70 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల ఎమ్మార్వో బాధితుడి నుంచి రూ.70 వేల లంచం డిమాండ్ డబ్బు స్వీకరిస్తుండగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు చేర్యాల తహసీల్దార్ కార్యాలయంలో కలకలం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ కాకతీయ,చేర్యాల: చేర్యాల మండల ఎమ్మార్వో దిలీప్ నాయక్ రూ.70 వేల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భూ సంబంధిత పని చేసిపెట్టేందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.70 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి....