నల్లబెల్లి పీఏసీఎస్ చైర్మన్‌గా ఎర్రబెల్లి రఘుపతి రావు
నల్లబెల్లి పీఏసీఎస్ చైర్మన్‌గా ఎర్రబెల్లి రఘుపతి రావు రాష్ట్రంలోనే తొలి నియామక ప్రక్రియకు శ్రీకారం మిన్నంటిన కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు కాకతీయ, నల్లబెల్లి : నల్లబెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) నామినేటెడ్ చైర్మన్‌గా రేలకుంట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి రఘుపతి రావు నియమితులయ్యారు. ఈ మేరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధికారిక ఉత్తర్వులను, జీవో కాపీని అందజేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా పీఏసీఎస్ చైర్మన్‌ల నియామక ప్రక్రియ నల్లబెల్లి నుంచే ప్రారంభం కావడం రాజకీయంగా ప్రాధాన్యతను...