మహిళా మండలికి ఆర్థిక ప్రోత్సాహం

మహిళా మండలికి ఆర్థిక ప్రోత్సాహం సేవల విస్తరణకు టీజీఎన్‌పీడీసీఎల్ చారిటబుల్ ట్రస్ట్ చొరవ సొసైటీ నిర్వాహకురాలుకు చెక్కు అందజేత‌ సమాజ సేవలో నిమగ్నమైన సంస్థలకు ప్రొత్సాహం : సూపరింటెండింగ్ ఇంజనీర్ బిక్షపతి కాక‌తీయ‌, ములుగు ప్ర‌తినిధి : సామాజిక సేవా కార్యక్రమాలను ప్రోత్సహించే లక్ష్యంతో టీజీఎన్‌పీడీసీఎల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ములుగు జిల్లాలో సేవలు అందిస్తున్న కస్తూరిబాయి మహిళా మండలి సొసైటీకి 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ బిక్షపతి, డివిజనల్ ఇంజనీర్...