గంజాయి ర‌వాణాను క‌ట్ట‌డి చేయాలి

గంజాయి ర‌వాణాను క‌ట్ట‌డి చేయాలి నియంత్ర‌ణ‌కు హోమ్‌గార్డ్ నుంచి డీజీపీ వరకు భాగస్వాముల‌వ్వాలి ప్రతి పోలీస్ స్టేషన్ ప్రజలకు రక్షణ కేంద్రంగా మారాలి సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా డీజీపీ సీవీ ఆనంద్‌ మణుగూరులో నూతన పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం శాంతిభద్రతలు మ‌రింత మెరుగు : ఎమ్మెల్యే పాయం కాకతీయ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్...