బ్యారేజీల్లో నీటి నిల్వ చేయ‌కుండా ప్ర‌భుత్వం కుట్ర‌

బ్యారేజీల్లో నీటి నిల్వ చేయ‌కుండా ప్ర‌భుత్వం కుట్ర‌ పంపులు నడపడం చాత‌కాకుంటే కేసీఆర్‌కు అప్పగించండి వారం రోజుల్లో రైతుల భూముల్లోకి నీరు పారించి చూపుతాం లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాం ప్రభుత్వ వైఖరిపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఇసుక దందా కోసమే బ్యారేజీల్లో నీరు నింపడం లేదు : మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ చలో కన్నేపల్లికి సిద్ధం : మాజీ మంత్రి గంగుల‌ కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు నడపడంలో ప్రభుత్వం విఫ‌ల‌మ‌వుతోంద‌ని బీఆర్ఎస్ మాజీమంత్రులు గంగుల క‌మ‌లాక‌ర్‌, జ‌గ‌దీశ్‌రెడ్డిలు...