నీటి నిల్వపై నిర్లక్ష్యం ఇసుక దోపిడీకేనా?

నీటి నిల్వపై నిర్లక్ష్యం ఇసుక దోపిడీకేనా? బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయని ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కంటే ఇసుకకే ప్రాధాన్యత ఏడాది దాటినా మేడిగడ్డ మరమ్మతులకు నోచుకోలేదు సీతమ్మసాగర్ డిసీల్టేషన్ పేరుతో భారీగా అక్రమాలు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక లారీల రాకపోకలు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు త్వ‌ర‌లోనే నిరసన పోరాటాల‌కు శ్రీకారం చుడుతామంటూ ప్ర‌క‌ట‌న‌ కాక‌తీయ‌,ఏటూరునాగారం : కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ సుందిళ్ల మరియు కన్నెపల్లి బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయకుండా తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం...