విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం నిర్లక్ష్యం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.ఎల్. రవి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ములుగు కలెక్టరేట్ ముట్టడి కాక‌తీయ‌, ములుగు ప్ర‌తినిధి : జిల్లాలో నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం వందలాది మంది విద్యార్థులు ములుగు కలెక్టరేట్‌ను ముట్టడించారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం జిల్లా అధికారులకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా...