భార్యకు వీడియో కాల్ చేసి..

భార్యకు వీడియో కాల్ చేసి.. లైవ్‌లో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య! ఆస్తి తగాదాలే కారణం.. పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడి కాకతీయ,కాజీపేట : వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం రాత్రి తీవ్ర కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో తలెత్తిన ఆస్తి వివాదాలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి, తన భార్యకు మొబైల్‌లో వీడియో కాల్ చేసి, అందరూ చూస్తుండగానే రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు వరంగల్ ప్రాంతానికి చెందిన డాక్యుమెంట్ రైటర్ రాజేష్...