ఎన్నెస్పీ భూ ఆక్రమణలను తొలగించాలి

ఎన్నెస్పీ భూ ఆక్రమణలను తొలగించాలి కలెక్టరుకు సీపీఐ వినతి కాక‌తీయ‌, ఖమ్మం టౌన్ : ఖమ్మం కార్పొరేషన్ 12వ డివిజన్‌లో ఎన్నెస్పీకి చెందిన స్థలాలను కొందరు సంపన్నులు, వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఆక్రమించి అద్దెలకు ఇస్తున్నారని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఐ నాయకులు సోమవారం జిల్లా కలెక్టరుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏనుగు గాంధీ మాట్లాడుతూ.. 12వ డివిజన్‌లో ఎన్నెస్పీ కాలువ స్థలాలను ఆక్రమించి దుకాణాలు నిర్మించారని, గతంలో పేదలను ఖాళీ చేయించిన...