సీనియర్లకు ప్రాధాన్యం లేదంటూ కాంగ్రెస్‌కు రాజీనామా

సీనియర్లకు ప్రాధాన్యం లేదంటూ కాంగ్రెస్‌కు రాజీనామా బీఆర్ ఎస్‌లో చేరిన చిన్నబోయినపల్లి, మొద్దుల వెంకటాపురం నాయ‌కులు లక్ష్మణ్ బాబు సమక్షంలో గులాబీ కండువా క‌ప్పుకున్న నేత‌లు కాక‌తీయ‌, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి, మొద్దుల వెంకటాపురం గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం బీఆర్ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకు తగిన ప్రాధాన్యం కల్పించడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గంటా తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో పలువురు పార్టీకి రాజీనామా చేసి ములుగు జిల్లా బీఆర్ఎస్...