రైతులను తొక్కుతున్న రేవంత్

రైతులను తొక్కుతున్న రేవంత్ ఢిల్లీ మూటల కోసం రేవంత్ కష్టం రైతులపై రేవంత్ కక్ష సాధింపు చ‌ర్య‌లు కన్నెపల్లి పంప్ హౌస్‌లు ఆన్ చేయ‌కుండా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు నీళ్లిస్తే బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే రేవంత్ రెడ్డికి భయం హమాలీల కష్టాలకు బీఆర్ఎస్ పార్టీకి అండ‌గా ఉంటుంది హమాలీల ఆదాయం 250% పెంచిన ఘనత కేసీఆర్‌దే హమాలీల సమస్యలు తీర్చే బాధ్యత నాది మళ్లీ కేసీఆర్ రాక..గులాబీ జెండా ఎగర‌డం ఖాయం ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం మల్లాపూర్ హమాలీ యూనియన్ మహాసభలో కేటీఆర్ వ్యాఖ్య‌లు కాక‌తీయ‌,తెలంగాణ...