ఇసుక దోపిడీని అరికట్టాలి
ఇసుక దోపిడీని అరికట్టాలి పేదలకు తక్కువ ధరలకు ఇసును అందజేయాలి కమీషన్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల కుమ్మక్కు స్థానిక ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు జమ్మికుంటలో బీజేపీ నిరసన దీక్షలో నేతల ఆగ్రహం కాకతీయ, జమ్మికుంట : కొత్తగా ఇండ్లు నిర్మించుకుంటున్న పేద ప్రజలకు ఇసుకను తక్కువ ధరకు, సులభతరంగా అందించాలని డిమాండ్ చేస్తూ, కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. స్థానిక అవసరాలకు ఇసుక దొరకక పేదలు పడుతున్న ఇబ్బందులపై...