తండాల్లో ‘సీత్ల’ సంబరం

తండాల్లో 'సీత్ల' సంబరం ప్రకృతిని ఆరాధించే విశిష్ట జీవనశైలి గిరిజ‌నుల పశుసంపదకు రక్షణే పరమావధిగా పూజలు 'దాటుడు పండుగ'గా ఖ్యాతిగాంచిన సీత్ల మహోత్సవం వేములవాడ గిరిజన తండాల్లో నెలకొన్న ఆధ్యాత్మిక శోభ కాకతీయ, వేములవాడ : అడవి గాలిలో పులకింత మొదలైంది. ఆషాఢం రాకతో వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి, రుద్రంగి, కొనరావుపేట, విర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లోని గిరిజన తండాలు ఆధ్యాత్మిక శోభతో తడిసిముద్దవుతున్నాయి. తరతరాలుగా తమ మూలాలను, ఆచారాలను ఏమాత్రం విస్మరించని గిరిజనులు, ప్రకృతినే పరమదైవంగా భావించి 'సీత్ల' సంబరానికి అడుగులు వేస్తున్నారు. వర్షాలు...