సర్వేయర్లకు వేతనం పెంచి..ఉద్యోగ భద్రత కల్పించాలి

సర్వేయర్లకు వేతనం పెంచి..ఉద్యోగ భద్రత కల్పించాలి ప్రభుత్వమే కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకోవాలి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి పోరు ఉధృతం సర్వేయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుగులోత్ శ్యామ్ నాయక్ కాకతీయ, మయూరి సెంటర్ : తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు నెలకు 30 వేల రూపాయల వేతనం అందించాలని తెలంగాణ రెవెన్యూ లైసెన్స్‌డ్ సర్వేయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుగులోత్ శ్యామ్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లైసెన్స్‌డ్ సర్వేయర్ల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లోని తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించిన...