లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ

లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ తెలంగాణను ప్రపంచ స్థాయి కేంద్రంగా మారుస్తున్నాం నిమ్జ్‌ను మోడల్‌ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్‌గా తీర్చిదిద్దుతున్నాం రాష్ట్ర పారిశ్రామిక పురోగతిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి పర్యావరణ హితంగా గ్రీన్ ఫార్మా పరిశ్రమలను ప్రోత్సాహం కొత్త ఔషధ ఆవిష్కరణలకు ప్రభుత్వం పూర్తి సహకారం ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాక‌తీయ‌, సిద్దిపేట : ఆరోగ్య రంగంలో వేగంగా చోటు చేసుకుంటున్న మార్పులను అవకాశాలుగా అందిపుచ్చుకుని తెలంగాణను ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని...