కాకతీయ ఎఫెక్ట్
కాకతీయ ఎఫెక్ట్ టీజీబీలో సిగ్నల్ సమస్య పరిష్కారం కాకతీయ కథనానికి స్పందించిన బ్యాంకు యంత్రాంగం పున:ప్రారంభమైన బ్యాంకింగ్ సేవలు కాకతీయ,రాయపర్తి : మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు(టిజిబి) రాయపర్తి శాఖలో సిగ్నల్ సమస్యకు పరిష్కారం లభించింది.సాంకేతిక సమస్యలు,సిగ్నల్ లోపంతో ఖాతాదారులు పడుతున్న ఇబ్బందులపై కాకతీయ దినపత్రికలో ఈనెల 5వ తేదీ ఆదివారం రోజు ప్రచురితమైన వార్తా కథనానికి అధికారులు తక్షణమే స్పందించారు.వర్షం కారణంగా బ్యాంకు పైన ఉన్న నెట్వర్క్ యాంటిన కదలడంతో సిగ్నల్ పూర్తిగా నిలిచిపోయి, రైతులు,వృద్ధులు,మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్న తీరును...