శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాల సాధనకు కృషి చేయాలి

శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాల సాధనకు కృషి చేయాలి బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి కాకతీయ, నర్సంపేట టౌన్: భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకుని సోమవారం నర్సంపేట బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, దేశ సమైక్యత, అఖండత కోసం ముఖర్జీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను...