ములుగును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
ములుగును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం సీఎం పర్యటనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలి మేడారం మాస్టర్ ప్లాన్ అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలి వర్షాకాలంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వ పనుల్లో అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కాకతీయ,ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాను ఆకర్షణీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మరియు మహిళా శిశు...