సింగరేణి అధికారుల ఆందోళనలు తీవ్రతరం
సింగరేణి అధికారుల ఆందోళనలు తీవ్రతరం తొమ్మిదో రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు కోల్ ఇండియా తరహాలో పే అప్‌గ్రేడేషన్ అమలు చేయాలి రెండేళ్లుగా పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే విడుదల చేయాలి ప్రభుత్వం, యాజమాన్యం తీరుపై అధికారుల తీవ్ర అసహనం సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక కాకతీయ, మణుగూరు : కోల్ ఇండియాలో అమలవుతున్న పే అప్‌గ్రేడేషన్‌ను సింగరేణి అధికారులకు కూడా తక్షణమే అమలు చేయాలని, అలాగే గత రెండు సంవత్సరాలకు సంబంధించిన పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేను వెంటనే విడుదల...