నాణ్యతతో నిర్మాణాలు పూర్తవ్వాలి
నాణ్యతతో నిర్మాణాలు పూర్తవ్వాలి ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మధిరలో యూజీడీ, మహా ప్రస్థానం, రిటైనింగ్ వాల్ పనుల పరిశీలన పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం కాకతీయ, మయూరి సెంటర్ : మధిర పట్టణంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనులతో పాటు మహాప్రస్థానం, వైరా చెరువుపై నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులు జరుగుతున్న ప్రాంతాలను సందర్శించిన ఆయన, నిర్మాణ పురోగతి, నాణ్యత మరియు వేగంపై అధికారులను...