మాదకద్రవ్యాల కట్టడే లక్ష్యం
మాదకద్రవ్యాల కట్టడే లక్ష్యం బేసిక్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సాంకేతికతతో స్మార్ట్ పోలీసింగ్ అదుపులోకి వస్తున్న డ్రగ్స్ రవాణా భూ వివాదాల్లో పోలీసుల జోక్యం వద్దు సైబర్ నేరాలపై నిరంతర నిఘా ఉండాలి ఖమ్మం పోలీసు యంత్రాంగానికి డీజీపీ దిశా నిర్దేశం కాకతీయ, ఖమ్మం బ్యూరో : మాదకద్రవ్యాల నియంత్రణపై యుద్ధం ప్రకటించాలని, భావితరాలను కాపాడటమే ధ్యేయంగా ప్రతి పోలీస్ అధికారి పనిచేయాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. తెలంగాణ స్మార్ట్ పోలీసింగ్ లక్ష్యంగా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, అదే సమయంలో...