సొసైటీ పేరుతో మాయ
సొసైటీ పేరుతో మాయ రిజిస్ట్రేషన్ లేకుండానే అగ్రిమెట్లు అభివృద్ధి పేరుతో.. చర్చి ఆస్తి విక్రయం? పన్నుల ఎగవేత.. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి బహుళ అంతస్తుల నిర్మాణంలోనూ అక్రమాలు ఆన్‌లైన్‌లో మాయమైన సొసైటీ వివరాలు సమాధానం చెప్పలేకపోతున్న అధికారులు కాకతీయ, మయూరి సెంటర్ : ఖమ్మం నగరంలోని వైరా రోడ్డులో వెలిసిన ఒక బహుళ అంతస్తుల భవనం ఇప్పుడు వివాదాలకు నిలయంగా మారింది. 'ఆంధ్ర సోషల్ వెల్ఫేర్ సొసైటీ' పేరును అడ్డం పెట్టుకుని సదరు సంస్థ భారీగా ఆస్తి పన్నును ఎగవేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి....