మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట
మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మహిళా భవనం, అంగన్వాడీ కేంద్రానికి శంకుస్థాపన రూ.22 లక్షలతో దబ్బిర్ పేటలో అభివృద్ధి పనులకు శ్రీకారం కాకతీయ,ఖానాపురం : ఖానాపురం మండలం దబ్బిర్ పేట గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా రూ.10 లక్షల వ్యయంతో మహిళా భవనం, రూ.12 లక్షల వ్యయంతో అంగన్వాడీ కేంద్రం నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ, మహిళల ఆర్థిక...