వడ్డెపల్లి ఎల్‌పీఎస్ కు ఇనగాల బాట

వడ్డెపల్లి ఎల్‌పీఎస్ కు ఇనగాల బాట యజమానుల ఆమోదంతో సాకారం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ముందడుగు 30 ఎకరాలు అప్పగింతకు ముందుకు వచ్చిన యజమానులు ఆధునిక మౌలిక సదుపాయాలతో మార‌నున్న ప్రాంతం రూపురేఖలు భూ యజమానుల స్వచ్ఛంద సహకారం అభినందనీయం కుడా చైర్మ‌న్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కాక‌తీయ‌, వ‌రంగ‌ల్‌బ్యూరో : నగర సుందరీకరణతో పాటు క్రమబద్ధమైన పట్టణాభివృద్ధికి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఎంతో ఉపయోగకరమని, భూ యజమానులు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభివృద్ధికి శుభపరిణామమని కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ ఇనగాల...