ఆవిష్కరణలతోనే పారిశ్రామికాభివృద్ధి సాధ్యం
ఆవిష్కరణలతోనే పారిశ్రామికాభివృద్ధి సాధ్యం ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ములుగులో ఘనంగా తేజస్ వర్క్‌షాప్ స్టార్టప్‌లు, యువ పారిశ్రామికవేత్తలకు దిశానిర్దేశం కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలపై అవగాహన కాకతీయ, ములుగు ప్రతినిధి : వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో విలువ ఆధారిత ఉత్పత్తులు, ఆధునిక సాంకేతికత వినియోగం, యువ పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం పెరగడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని...