రెండు హత్యల కేసుల్లో నిందితుడికి జీవిత ఖైదు

రెండు హత్యల కేసుల్లో నిందితుడికి జీవిత ఖైదు తీర్పునిచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన కాకతీయ, గంభీరావుపేట : గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన రెండు వేర్వేరు హత్యల కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ మంగళవారం తీర్పు వెలువరించారు. ఈ మేరకు గంభీరావుపేట ఎస్సై శ్రీకాంత్ వివరాలను వెల్లడించారు. గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వంగ సందీప్ రెడ్డి (26) అదే గ్రామానికి...