మంత్రి అండతోనే పైడాకుల ఆగడాలు
మంత్రి అండతోనే పైడాకుల ఆగడాలు డీసీసీ అధ్యక్షుడు అశోక్‌కు రక్షణ కవచంగా మంత్రి సీతక్క రూ.38 లక్షలు తీసుకుని ఇసుక కాంట్రాక్టర్‌కు వేధింపులు మంత్రి సీతక్క అనుచరుల పేరుతో ములుగు జిల్లాలో అరాచకాలు భాస్కర్ రావుకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి బీజేపీ కిసాన్ మోర్చా ములుగు జిల్లా అధ్యక్షుడు డా. జాడి రామరాజు నేత కాకతీయ, వరంగల్ బ్యూరో : మంత్రి సీతక్క అండతోనే ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల ఆగడాలు పెరిగిపోతున్నాయని బీజేపీ కిసాన్ మోర్చా ములుగు జిల్లా అధ్యక్షుడు డా. జాడి...