పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి నిరసన తెలిపిన ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ కాకతీయ, ఖమ్మం : అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ, దేశంలో ఇంధన ధరలను పెంచి సామాన్యులపై భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వ తీరును ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు తప్పుబట్టారు. ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు మంగళవారం ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద చేపట్టిన నిరసనలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై. విక్రమ్, జిల్లా ఉపేందర్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం కార్పొరేట్...