నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు నాణ్యమైన విత్తనాల విక్రయాలపై నిఘా చందుర్తి మండల వ్యవసాయ అధికారి దుర్గరాజు, ఎస్సై జిల్లెళ్ళ రమేష్ కాక‌తీయ‌, చందుర్తి : రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా చూడాలని చందుర్తి మండల వ్యవసాయ అధికారి దుర్గరాజు అన్నారు. మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్, సీడ్స్ దుకాణాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాల్లో మంగళవారం టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. దుకాణాల నిర్వహణ, విక్రయ విధానాలు, నాణ్యత ప్రమాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దుకాణ...