వసతి గృహంలో విద్యార్థినుల గోస

వసతి గృహంలో విద్యార్థినుల గోస అందని తాగునీరు.. మెనూ ప్రకారం లేని భోజనం అందుబాటులో లేని వార్డెన్.. పట్టించుకోని అధికారులు సమస్యల పరిష్కారం కోసం విద్యార్థినుల కన్నీటి విన్నపం కాకతీయ, టేకులపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గోలియా తండా గ్రామపంచాయతీ పరిధిలోని గిరిజన సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస వసతులు లేక విద్యార్థినులు కన్నీటి పర్యంతమవుతున్నారని సమాచారం. వసతి గృహంలో తాగునీటి సౌకర్యం సరిగా...