గంజాయిలో గాడి తప్పుతున్న యువత
గంజాయిలో గాడి తప్పుతున్న యువత చేర్యాల పట్టణం సమీప మండలాల్లో మత్తులో బైక్ రేసులు ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్న యువత మత్తు మాయలో పడొద్దు.. చదువే భవిష్యత్తు : ఎస్ఐ జీ.అపూర్వ రెడ్డి కాకతీయ, చేర్యాల : చేర్యాల, కొమురవెల్లి, మద్దూర్, దూల్మిట్ట మండలాలలో గంజాయి విక్రయలు రోజు రోజుకు చెలరేగిపోతోంది. దింతో యువత గంజాయి బాట పడుతున్నారు.గంజాయి మత్తు యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తప్పుడు స్నేహాలు, క్షణిక ఆనందం కోసం కొందరు యువకులు గంజాయి బారిన పడుతూ చదువు, ఉద్యోగం,...