218 స.నె. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి

218 స.నె. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి పేదలను రోడ్డున పడేసేలా కాంగ్రెస్ బుల్డోజర్ పాలన ఖమ్మం నగర బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పగడాల నాగరాజు కలెక్టరేట్లో వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్ నేతలు కాకతీయ, రఘునాథపాలెం : రఘునాథపాలెం మండలం 218 సర్వే నంబర్‌లోని భూ నిర్వాసితులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని ఖమ్మం నగర బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఖమర్ డిమాండ్ చేశారు. బాధితులతో కలిసి గురువారం వారు ఖమ్మం కలెక్టరేట్‌లో...