భార్యపై దాడి.. బామ్మర్దిపై హత్యాయత్నం

భార్యపై దాడి.. బామ్మర్దిపై కత్తితో దాడి చేసిన భర్త అరెస్ట్ * జాలపల్లి గ్రామ శివారులో పట్టుకున్న పోలీసులు * 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కాకతీయ, మద్దూర్ :ఉమ్మడి మద్దూర్ మండలంలోని జాలపల్లి గ్రామానికి చెందిన బంధారం రమేష్ తన భార్య, పిల్లలను వేధించి దాడి చేయడంతో పాటు, భార్య తరఫు బంధువులపై కూడా దాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం జూన్ 15వ తేదీ రాత్రి రమేష్ తన భార్య, పిల్లలను కొట్టాడు. విషయం తెలుసుకున్న...