కార్ల అటాచ్‌మెంట్ పేరుతో మోసం
కార్ల అటాచ్‌మెంట్ పేరుతో మోసం ఐటీ కంపెనీల్లో భారీ అద్దె ఆశ చూపి వాహనాల తాకట్టు మోసాలకు పాల్పడిన ఇద్దరు అరెస్ట్.. మూడు కార్లు స్వాధీనం కాకతీయ, వరంగల్ బ్యూరో : ఐటీ కంపెనీల్లో కార్లను అటాచ్‌మెంట్ ఇప్పిస్తామని, నెలకు భారీ అద్దె వస్తుందని నమ్మించి వాహన యజమానులను మోసం చేసిన ముఠాకు చెందిన ఇద్దరిని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏ.జే. మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మూడు కార్లు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల...