ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యకర జీవనశైలిపై విద్యార్థినులకు అవగాహన కాకతీయ, వేములవాడ : వేములవాడలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో హన్మాజిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్య నిపుణులు డా. ఎన్. స్వప్నలత, మహతి, జి. లలిత, సి.హెచ్. కవిత పాల్గొని విద్యార్థినులకు...