రెడ్ క్రాస్ సేవా యజ్ఞానికి ఇనగాల చేయూత
రెడ్ క్రాస్ సేవా యజ్ఞానికి ఇనగాల చేయూత ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.1,00,116లు విరాళం గవర్నర్ శివప్రతాప్ శుక్లా సమక్షంలో ట్రస్టు చైర్మన్ వెంకట్రాంరెడ్డి అందజేత రెడ్ క్రాస్ సేవా తత్పరత ఎంతో గొప్పది : ఇనుగాల వెంకట్రాంరెడ్డి కాకతీయ, హన్మకొండ : సమాజ శ్రేయస్సును ఆకాంక్షిస్తూ, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, వరంగల్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మరోసారి నిరూపించారు. హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చేపట్టిన...