ప్రభుత్వ వసతి గృహాల భద్రత ప్రశ్నార్థకం

ప్రభుత్వ వసతి గృహాల భద్రత ప్రశ్నార్థకం ప్రహరీ లేకపోవడంతో ఆందోళనలో విద్యార్థులు కాక‌తీయ‌, ఖమ్మం : ఖమ్మం జిల్లా ఎన్ఎస్పీ క్యాంపులో ఉన్న ప్రభుత్వ ఎస్సీ అభివృద్ధి శాఖ బాలుర వసతి గృహం-సి, ఆనంద నిలయం హాస్టళ్లకు భద్రత కరువైంది. మున్సిపాలిటీ డ్రైన్ నిర్మాణానికి అడ్డుగా వస్తుందనే కారణంతో కాంట్రాక్టర్ హాస్టల్ ప్రహరీ గోడను తొలగించడంతో విద్యార్థుల భద్రత తీవ్ర ప్రశ్నార్థకంగా మారింది. ఈ రెండు వసతి గృహాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన సుమారు 150 మందికి పైగా విద్యార్థులు ఆశ్రయం...