రైతు విత్తన మేళాకు సింగరేణి రైతుల తరలింపు
రైతు విత్తన మేళాకు సింగరేణి రైతుల తరలింపు చింతకాని సభకు భారీగా బయలుదేరిన అన్నదాతలు రైతు సంక్షేమానికి ప్రభుత్వ పెద్దపీట కాకతీయ, కారేపల్లి: చింతకాని మండలం జగన్నాధపురం గ్రామంలో నిర్వహించనున్న 'రైతు విత్తన మేళా' కార్యక్రమానికి సింగరేణి మండల పరిధిలోని రైతులు గురువారం ఉత్సాహంగా బయలుదేరారు. మండలంలోని కోమట్లగూడెం, మాణిక్యారం, చీమలపాడు క్లస్టర్ల నుంచి పెద్ద సంఖ్యలో అన్నదాతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సింగరేణి మండల ఎంపీడీవో పద్మ, ఏవో అశోక్, ఏఈఓ మహేష్‌తో పాటు వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు,...