రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి పెట్టాలి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు చింతకానిలో ఘనంగా మెగా రైతు మేళా ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కాకతీయ, చింతకాని : రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. చింతకాని మండలం జగన్నాధపురం గ్రామంలో గురువారం నిర్వహించిన మెగా రైతు మేళాకు రైతులు విశేషంగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ...