సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు
సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు 1,500 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి: పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కాకతీయ, ఖమ్మం బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి శుక్రవారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం, జగన్నాధపురంలో నిర్వహించనున్న 'రైతు ఆశీర్వాద సభ'కు హాజరుకానున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందితో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించి, భద్రతా ప్రమాణాలు, సమన్వయంపై దిశానిర్దేశం చేశారు. సభా ప్రాంగణం,...