ఖమ్మం–బోనకల్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు
ఖమ్మం–బోనకల్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు శుక్రవారం ఉదయం 6 నుండి రాత్రి 12 గంటల వరకు అమలు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాల సూచన సభకు వచ్చే వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక రూట్లు కాకతీయ, ఖమ్మం టౌన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి శుక్రవారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం, జగన్నాథపురం (మత్కేపల్లి క్రాస్ రోడ్డు) వద్ద నిర్వహించనున్న 'రైతు ఆశీర్వాద సభ' నేపథ్యంలో ఖమ్మం–బోనకల్ ప్రధాన రహదారిపై ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాఫిక్...