విలువల రాజకీయం.. ఎవరిది?

విలువల రాజకీయం.. ఎవరిది? ద‌మ్ముంటే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి గెల‌వాలి ప‌ర‌ప‌తి ఉంటే మంత్రి ప‌ద‌వి తెచ్చుకోవాలి ద్వంద్వ వైఖరితో కడియం రాజకీయ డొల్లతనం ఆయ‌న మాట్లాడేది ఒక‌టి..చేసేది మ‌రోక‌టి కడియంకు కొండా సురేఖ కౌంటర్.. కాక‌తీయ‌,వ‌రంగ‌ల్ ప్ర‌తినిధి : రాజకీయాల్లో విలువలు.. ఆ మాట వింటేనే కడియం శ్రీహరి నవ్వుతారేమో కానీ, ఇప్పుడు అదే మాటతో మంత్రి కొండా సురేఖ ఆయనకు 'చుక్కలు' చూపిస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి అంటుకుని.. పార్టీ మారిన కడియం తీరుపై సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా...