సుడా పీఠం.. ఎవరికి దక్కేను?

సుడా పీఠం.. ఎవరికి దక్కేను? 'పీఠం' చుట్టూ కరీంనగర్ రాజకీయం ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థ‌పై దుద్దిళ్ల పట్టు సొంత ఇలాఖాలో ప‌ట్టు నిలుపుకునేందుకు పొన్నం వ్యూహం చైర్మన్ రేసులో నయా-పురా నాయకుల హడావిడి కాక‌తీయ‌, కరీంనగర్ : కరీంనగర్ రాజకీయాల్లో ఇప్పుడు 'సుడా' పీఠం మంట పుట్టిస్తోంది. శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ పదవీకాలం ముగియడంతో, ఆ కుర్చీని దక్కించుకోవడానికి కాంగ్రెస్ నేతలు వేస్తున్న ఎత్తుగడలు ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్. ఎవరికి వారు అధిష్ఠానం వద్ద లాబీయింగ్‌లో మునిగిపోతుంటే, జిల్లాలో చక్రం...