డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్
వడ్డీ లేని రుణాల పరిమితి రూ.10 లక్షలకు పెంపు మహిళా సంఘాలకు 1 లక్ష కోట్ల రుణాలు అందించడమే లక్ష్యం రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ రైతు భరోసా నిధుల పంపిణీలో అద్భుత రికార్డు వడ్డీ లేని రుణాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కీలక ప్రకటన కాకతీయ, చింతకాని: మహిళలను ఆర్థికాభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని, అందులో భాగంగా డ్వాక్రా మహిళలకు ఇచ్చే...