అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలి

మెరుగైన సేవలందించడంలో అలసత్వం వద్దు నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు\ మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం కాకతీయ, కరీంనగర్ /హుజూరాబాద్: పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధికారులందరూ జవాబుదారీతనంతో పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించే ప్రసక్తే లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన మున్సిపల్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. పట్టణంలోని పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మురుగు కాలువల నిర్వహణ, చెత్త సేకరణ మరియు ప్రధాన కూడళ్ల పరిశుభ్రతపై...