అయోధ్య హుండీ చోరీపై 13న‌ వీహెచ్ మౌన దీక్ష

  కాకతీయ, కొత్తగూడెం: అయోధ్య రామమందిరం హుండీ చోరీ మరియు విరాళాల అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న డిమాండ్ చేశారు. భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు అధ్యక్షతన ఈ నెల 13న భద్రాచలంలో ప్రభుత్వ సలహాదారు, సీనియర్ నాయకులు వీహెచ్ హనుమంతరావు మౌన దీక్ష చేపట్టనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. మన ఆరాధ్య దైవమైన శ్రీరాముని పేరుతో జరుగుతున్న అక్రమాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా...