మ‌ళ్లీ వ‌చ్చేది మేమే..!

రెండోసారి కాంగ్రెస్ విజయం ఖాయం భద్రాచలం రాముడి సాక్షిగా శ‌ప‌థం చేస్తున్నా 20 ఎంపీ స్థానాలివ్వండి..రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దాం బీజేపీతో హరీష్ రావు చీకటి మంతనాలు దొంగ సర్వేలతో ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ మహిళలను అభివృద్ధి పథంలో నడిపించేది కాంగ్రెస్ మాత్రమే 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా నిధులు జమ జ‌గ‌న్నాథ‌పురం రైతు ఆశీర్వాద స‌భ‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాకతీయ, ఖమ్మం బ్యూరో : తెలంగాణలో 2029లో జరగబోయే ఎన్నికల్లో 117 స్థానాలతో కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి...