డ్రగ్స్ బారిన పడకుండా యువతను కాపాడాలి
23న టీఎస్‌జేయూ సే నో టు డ్రగ్స్ ర్యాలీ టీఎస్‌జేయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి కాకతీయ, హనుమకొండ: మాదక ద్రవ్యాల నిర్మూలనపై సమాజంలో విస్తృత అవగాహన కల్పించేందుకు తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ టీఎస్‌జేయూ హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23న సే నో టు డ్రగ్స్ నినాదంతో 2కే అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామని టీఎస్‌జేయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి...